చైతన్య, శోభిత మొదటి పెళ్లి రోజు.. స్పెషల్‌ వీడియో

చైతన్య, శోభిత మొదటి పెళ్లి రోజు.. స్పెషల్‌ వీడియో

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరిగి నేటితో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా పెళ్లి రోజును గుర్తుచేసుకుంటూ శోభిత స్పెషల్ వీడియోను పంచుకుంది. తాను ఎంతో ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు వేసి ఏడాది అయిందని తెలిపింది. నాగచైతన్య తన లైఫ్‌లోకి వచ్చిన తర్వాతే జీవితం పరిపూర్ణమైందని పేర్కొంది. నెట్టింట అభిమానులు వారికి విషెస్ చెబుతున్నారు.