వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై

కృష్ణా: మోటూరు క్రాస్ రోడ్స్ వద్ద ఎస్సై చంటిబాబు ఈరోజు వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల దృష్ట్యా ప్రతి అనుమానాస్పద వాహనాన్ని ఆపి పత్రాలను సమగ్రంగా పరిశీలించారు. అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాలు నివారణ, నేర నియంత్రణలో భాగంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అవసరమైన పత్రాలు ఎల్లప్పుడూ వాహనదారులు తమ వద్దే ఉంచుకోవాలని సూచించారు.