తేరు వీధిలోని ఘణంగా వినాయకుని అన్నదానం

తేరు వీధిలోని ఘణంగా వినాయకుని అన్నదానం

CTR: పుంగనూరు పట్టణం తేరు వీధిలోని గణేష్ మండపం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం గణనాథుని ప్రతిమకు పూజలు చేశారు. గత 36 సంవత్సరాలుగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గురువారం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.