VIDEO: మహానందిలో వైభవంగా పల్లకి ఉత్సవం

VIDEO: మహానందిలో వైభవంగా పల్లకి ఉత్సవం

NDL: మహానంది పుణ్యక్షేత్రంలో శుక్రవారం స్వామివారి పల్లకి ఉత్సవం భక్తుల ఓంకార నామస్మరణల మధ్య ఘనంగా జరిగింది. శ్రీ కామేశ్వరి సమేత మహానంది ఈశ్వర స్వామిని పల్లకిలో అలంకరించి మాడా వీధుల్లో ఊరేగించారు. వేద పండితులు రవిశంకర అవధాని వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.