జన్నారం అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత

జన్నారం అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత

MNCL: జన్నారం మండల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు తెలిపారు. బుధవారం జన్నారంలో ఎమ్మెల్యేను జన్నారం వర్తక సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. మండల ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంతో మాట్లాడి భారీ వాహనాలకు అనుమతి ఇప్పించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు వామన్ కుమార్, రమేష్, శివరామకృష్ణ ఉన్నారు.