100KM ఆల్ట్రా మారథాన్‌లో పాల్గొన్న జిల్లా కానిస్టేబుల్
SRCL: రాజస్థాన్‌లో నిర్వహించిన 100 కిలోమీటర్ల అంతర్జాతీయ ప్రమాణాల ఆల్ట్రా మారథాన్ రన్‌లో జిల్లాకు చెందిన ఆర్ముడు రిజర్వ్ కానిస్టేబుల్ అనిల్ యాదవ్ పాల్గొన్నారని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. 100 కిలోమీటర్లు సాగిన ఈ రన్‌లో అపారమైన ధైర్య సాహసాలు, శారీరక, మానసిక దృఢత్వాన్ని కానిస్టేబుల్ అనిల్ యాదవ్ ప్రదర్శించాడన్నారు.