VIDEO: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

VIDEO: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

కోనసీమ: సీఎం సహాయనిధి ద్వారా పేదలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రావులపాలెం పార్టీ కార్యాలయం వద్ద 25 మంది లబ్ధిదారులకు  రూ. 18.45 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బండారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.