చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం

చిన్నారిపై వృద్ధుడు అత్యాచారయత్నం

బాపట్ల: పట్టణంలోని 11వ వార్డుల్లో రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి తన మనవరాలు వరుసయ్యే, ఇంటి దగ్గర ఆడుకునే మతిస్థిమితం లేని 11 సంవత్సరాల చిన్న పాపను అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు.