తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కొవ్వూరులో అపరిచిత వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ విశ్వం
✦ అనపర్తిలోని అమరావతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 
✦ రాజమండ్రిలో HPV వ్యాక్సిన్ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంపీ పురందీశ్వరి
✦ రంగంపేటలో 13 ఏళ్ల బాలిక అత్యాచారం.. నిందితుడు అరెస్ట్