VIDEO: సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్నకేంద్ర మంత్రి

VIDEO: సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్నకేంద్ర మంత్రి

KNR: జిల్లాలోని గొల్లకొండ కోటపై జెండాను ఎగరేసిన బహుజన ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. తన పోరాటాలతో మొగల్ చక్రవర్తుల వెన్నులో వణికి పుట్టించిన వీరుడని అభివర్ణించారు. సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ KNR జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.