'మహాత్మా బసవేశ్వరుని బోధనలు ఆచరణీయం'

'మహాత్మా బసవేశ్వరుని బోధనలు ఆచరణీయం'

VKB: మహాత్మా బసవేశ్వరుని బోధనలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని వీరశైవ సమాజం వికారాబాద్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి బసవేశ్వర విద్యాసంస్థల ప్రాంగణంలో ఉన్న బసవేశ్వర విగ్రహం వద్ద బసవారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. బసవేశ్వరుని ఆదర్శాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.