VIDEO: విద్య‌, వైద్యం దూరం చేస్తున్న ప్ర‌భుత్వం

VIDEO: విద్య‌, వైద్యం దూరం చేస్తున్న ప్ర‌భుత్వం

VSP: విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలు పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆశయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ రూపంలో తుపాకీ గురిపెట్టిందని విశాఖ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు కేకే రాజు విమర్శించారు. శుక్ర‌వారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో కోటి సంత‌కాల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.