గన్నవరం నుంచి క్వాంటం కార్యకలాపాలు

గన్నవరం నుంచి క్వాంటం కార్యకలాపాలు

కృష్ణా: అమరావతి కేంద్రంగా క్వాంటం టెక్నాలజీకి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. క్వాంటం వ్యాలీ భవన నిర్మాణాలు పూర్తికావడానికి సమయం పట్టనుండటంతో, తాత్కాలికంగా గన్నవరంలోని మేధా టవర్స్ నుంచి 20కి పైగా కంపెనీలు తమ కార్యకలాపాలను మొదలుపెట్టనున్నాయి. క్యూబీట్స్, సైబ్రానెక్స్, క్యూసీ లాయెర్వోయన్స్, PWC, క్వాంటం AI గ్లోబల్ తదితర సంస్థలను కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.