'ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రజలు ప్రతిఘటించాలి'
VZM: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రజలు ప్రతిఘటించాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు బొండపల్లి మండలంలోని గొట్లం గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాలను తమపార్టీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.