VIDEO: కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సూర్యాపేటలోని కేజీబీవీ మైనార్టీ పాఠశాలను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత, వసతులు, తరగతుల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. అధికారులకు కీలక సూచనలు చేస్తూ, విద్యా ప్రమాణాల్లో రాజీ పడకుండా చూడాలని, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్‌తో పాటు DEO అశోక్, MEO శ్రీనివాస్ ఉన్నారు.