CSK ఓపెనింగ్ జోడీ ఇదే: రుతురాజ్

CSK ఓపెనింగ్ జోడీ ఇదే: రుతురాజ్

IPL 2026లో ధోనీ ఏ స్థానంలో ఆడతాడు అనేది మైదానంలోనే తెలుస్తుందని CSK కెప్టెన్ రుతురాజ్ పునరుద్ఘాటించాడు. ఇక ఓపెనింగ్ జోడీపై ఎదురైన ప్రశ్నకు టక్కున 'రుతురాజ్-సంజూ' అని బదులిచ్చాడు. దీంతో ట్రేడ్ డీల్‌లో RR నుంచి CSKకు వచ్చిన సంజూ.. ఇక్కడా ఓపెనర్‌గానే ఆడతాడని స్పష్టమైంది. ఇక వీరిద్దరితో పాటు చెన్నైకి మాత్రే, ఉర్వీల్ ఓపెనర్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.