ఇంట్లో బంగారం దొంగిలించిన కూతురు
RR: ఇంట్లో బంగారాన్ని కూతురే దొంగలించి స్నేహితుడికి ఇచ్చిన ఘటన చైతన్యపురిలో పీఎస్‌లో చోటు చేసుకుంది. దీపక్ పటేల్ అనే వ్యాపారి ఇంట్లో 100తులాల బంగారం దొంగతనం జరిగిందని PSలో ఫిర్యాదు చేశారు. దీపక్ కూతురు రియా, వారి షాప్‌లో మేనేజర్‌గా ఉన్న సాగర్‌కు బంగారం ఇచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పి సాగర్ మోసం చేసినట్లు వెల్లడైంది.