విద్యాసంస్థల బంద్‌కు ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు

విద్యాసంస్థల బంద్‌కు ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు

WNP: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 23 న నిర్వహించే బంద్‌కు ఏఐవైఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని జిల్లా కార్యదర్శి ఎం.డీ కుతుబ్ అన్నారు. శనివారం ఆయన అమరచింతలో మాట్లాడుతూ.. వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాల నాయకులకు ఏఐవైఎఫ్ అండగా ఉంటుందన్నారు.