'కుల, మతోన్మాద విద్వేషాలతోనే NDAకూటిమి విజయం'

'కుల, మతోన్మాద విద్వేషాలతోనే NDAకూటిమి విజయం'

SRPT: కుల, మతోన్మాద విద్వేషాలతో బీహార్‌లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఇవాళ సూర్యాపేటలో ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి, హోం మంత్రితో సహా ఎన్డీఏ నేతలు మతోన్మాద, కులతత్వ విద్వేషాలతో ప్రజల మధ్య చీలికలు తీసుకువచ్చారని ఆరోపించారు. సమీకరణ ఎత్తుగడల ద్వారా ఎన్డీఏ లబ్ది పొందిందని విమర్శించారు.