వైరల్ ఫీవర్‌తో రైతు మృతి

వైరల్ ఫీవర్‌తో రైతు మృతి

KMM: రఘునాథపాలెం మండలం ఈర్ల పూడికి చెందిన రైతు పున్నపోల వెంకటేశ్వర్లు(49) వైరల్ ఫీవర్‌తో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఆయన నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడగా ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.