నల్లొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రాయపురంలో 2 ప్రైవేట్ స్కూల్ బస్సులకు నిప్పు పెట్టిన దుండగులు
★ 5 నెలల జీతాలు చెల్లించాలని NLG ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన
★ ఈనెల 15న పిల్లలమర్రి శివారులో జరిగిన హత్య కేసును ఛేదించిన SRPT పోలీసులు
★ వయో వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్