VIDEO: పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక

VIDEO: పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక

KRNL: ఆదోని మున్సిపల్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్‌లో 1973 -74 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివరామి పాల్గొని..  విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించుకోవడం ఆనందదాయకమని అని తెలిపారు. అప్పట్లో చదువు నేర్పిన గురువులు దస్తగిరి, శ్రీనివాసరావు, నాగరాజు, ప్రస్తుత హెచ్ఎం ఫయాజుద్దీన్లను పూలమాల, శాలువాతో సన్మానం చేశారు.