రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

W.G: గుంతలు లేని రోడ్ల నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇవాళ మంచిలి నుంచి కంచుమర్రు వరకు రూ.3.80 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి వచ్చాక రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.