ఉద్యమాలే BRS పార్టీకి పునాదులు: నాగజ్యోతి

ఉద్యమాలే BRS పార్టీకి పునాదులు: నాగజ్యోతి

ములుగు: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు సాధించడమే తమ BRS పార్టీ లక్ష్యమని జిల్లా ZP చైర్ పర్సన్ బడే నాగాజ్యోతి అన్నారు. మంగపేట మండలం రాజుపేట గ్రామంలో పార్టీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఉద్యమాలే BRS పార్టీకి పునాదులు అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.