ఉంగుటూరు మండలం వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే

ఉంగుటూరు మండలం వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే

కృష్ణా: ఉంగుటూరు మండలం వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తేలప్రోలు, పెద్ద అవుటపల్లి, ఉంగుటూరు తదితర ప్రాంతాల్లో క్రైస్తవులు గ్రామ పుర వీధుల్లో ఏసుక్రీస్తు శ్రమలను స్మరిస్తూ బహిరంగ శిలువ మార్గాన్ని చేశారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.