VIDEO VIRAL: సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ

VIDEO VIRAL: సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ

నేటికి సరిగ్గా 18 ఏళ్ల క్రితం (మార్చి 28, 2008) భారత విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాపై కేవలం 278 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. మొత్తంగా 319 పరుగులు చేసిన సెహ్వాగ్ ఇన్నింగ్స్‌లో 42 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.