VIDEO: రైతులకు న్యాయం చేస్తాం: కలెక్టర్ వెట్రి సెల్వి
ELR: మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఉంగుటూరు మండలం కాగుపాడులో తుఫాన్ కారణం దెబ్బ తిని నేలకొరిగిన వరి పొలాలను కలెక్టర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు. ఈ పర్యాటనలో సొసైటీ ఛైర్మన్ రవిశంకర్, ఉంగుటూరు సర్పంచి బండారు సింధు పాల్గొన్నారు.