అమెరికా ఆర్మీ చీఫ్‌ ర్యాండీ జార్జ్‌పై వేటు

అమెరికా ఆర్మీ చీఫ్‌ ర్యాండీ జార్జ్‌పై వేటు

ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ర్యాండీ జార్జ్‌పై వేటుపడింది. వెంటనే పదవి నుంచి దిగిపోవాలని, రిటైర్మెంట్ తీసుకోవాలని డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఆదేశించారు. FBI డైరెక్టర్ కాష్ పటేల్‌, మరో ఇద్దరి తొలగింపుపైనా చర్చలు జరిగాయని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. రక్షణ శాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి 12 మందికి పైగా తొలగించారు.