నారింజ పండు తింటే కలిగే లాభాలు తెలుసా?

నారింజ పండు తింటే కలిగే లాభాలు తెలుసా?

నారింజ పండ్లలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. దగ్గు, జలుబు తగ్గుతాయి. విటమిన్ సి వల్ల చర్మానికి సైతం ఎంతో మేలు జరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.