కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే
WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లోని మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొక్కజొన్న కొనుగోలు చేయడంలో ప్రభత్వం విఫలమైందని ఆరోపించారు. వారం రోజుల్లో మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.