మైనర్ మావోయిస్టులకు రిమాండ్ పొడిగింపు

మైనర్ మావోయిస్టులకు రిమాండ్ పొడిగింపు

కృష్ణా: జిల్లా పెనమలూరు పరిధిలో అరెస్ట్ అయిన మావోయిస్టుల కేసులో ఇద్దరు మైనర్ల రిమాండ్‌ను రెండు వారాలకు పొడిగిస్తూ విజయవాడ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వర్చువల్ విధానంలో పోలీసులు మైనర్లను కోర్టు ముందు హాజరు చేశారు. కొత్త ఆటోనగర్ ప్రాంతంలో అరెస్ట్ అయిన 26 మావోలకు DEC 15 వరకు రిమాండ్ విధించిన విషయం విధితమే.