VIDEO: ఆర్టీసీ బస్టాండ్ పనులు ప్రారంభం
MLG: మేడారం జనవరి 28, నుంచి 31 వరకు జరిగే మహా జాతర కోసం RTC బస్టాండ్ నిర్మాణ పనులు గురువారం ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 20 ఎకరాల విస్తరణంలో 3600 బస్సులు ఉండేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బస్టాండ్ ఆవరణంలో ఉన్న చెట్లను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.