VIDEO: ఘనంగా ఉట్టి మహోత్సవ వేడుకలు

NLR: దగదర్తి పట్టణంలోని శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం దేవస్థానం ఆలయ ఆవరణలో ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి యువతులు ఉత్సహంగా ఈ ఉట్టి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.