రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు స్వీకరించిన MRO

రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు స్వీకరించిన MRO

WGL: దుగ్గొండి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ రాజేశ్వర్ రావు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి 3074 భూభారతిలో అప్లికేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి రైతుకు నోటీస్ జారీ చేసి విచారణ చేపడుతున్నట్లు  పెర్కోన్నారు.