VIDEO: తలమడుగులో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
ADB: మూడవ విడత స్థానిక ఎన్నికల ప్రచారానికి సోమవారం చివరి రోజు కావడంతో తలమడుగు మండలంలో రాజకీయ నాయకులు ప్రచారం ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొత్తూరు గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శేఖర్ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.