VIDEO: గనులపై పులి భయం.. ఆందోళనలో కార్మికులు

VIDEO: గనులపై పులి భయం.. ఆందోళనలో కార్మికులు

MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులపై కార్మికులను పులి భయం వెంటాడుతోంది. గత 4 రోజులుగా 2 పులులు జైపూర్ మండలంలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారు. పులులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక పులి గనుల వెనకాల ఉన్న గ్రామ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. రాత్రి RK-8 గని సమీపంలో శ్మశానవాటిక వద్ద పులి కనిపించింది.