VIDEO: క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడిన చల్లా బాబు

VIDEO: క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడిన చల్లా బాబు

CTR: రొంపిచర్ల మండలం బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం రౌనాక్, షబ్బీర్, అజామ్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుంగనూరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇం‌ఛార్జ్ చల్లా బాబు రెడ్డి హాజరయ్యారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ కార్యక్రమంలో కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ పాల్గొన్నారు.