పేదల సమస్యలపై సీపీఐ వినతి

పేదల సమస్యలపై సీపీఐ వినతి

TPT: భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పేడు మండల కార్యాలయంలో పేదల సమస్యల పరిష్కారం కోసం డీడీకి వినతి పత్రం సమర్పించారు. 3 సెంట్ల ఇళ్ల స్థలం, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, జీవో నెం.1 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సమస్యలనుపై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.