నేడు స్పీకర్ పాల్గొనే కార్యక్రమాలు !
VKB: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో నివాళులర్పిస్తారని క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అనంతరం వికారాబాద్ మండలం కోటాలగూడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. తర్వాత క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయనున్నారు.