జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

MLG: జిల్లా సంక్షేమ భవనంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి నిర్వహించారు. డా. కె. కొమురయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పాపన్న గౌడ్ ధైర్యసాహసాలతో మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. గోల్కొండపై బహుజన జెండా ఎగరవేసి చరిత్రలో నిలిచారని తెలిపారు. జిల్లా నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.