VIDEO: తరలివచ్చిన ప్రజలు.. గులాబీ మయంగా ప్రాంగణం

VIDEO: తరలివచ్చిన ప్రజలు.. గులాబీ మయంగా ప్రాంగణం

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. సోమాజిగూడలో నిర్వహించే కేటీఆర్ రోడ్ షో కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రాంగణం గులాబీ మయంగా మారింది.