గుడ్లూరు ప్రాంత అభివృద్ధికి BPCL రిఫైనరీ కీలకం: కలెక్టర్

గుడ్లూరు ప్రాంత అభివృద్ధికి BPCL రిఫైనరీ కీలకం: కలెక్టర్

NLR: గుడ్లూరు (M) చేవూరు సమీపంలో రూ.1.03 లక్షల కోట్లతో 5 వేల ఎకరాల్లో BPCL రిఫైనరీ ఏర్పాటు కానుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. శుక్రవారం సాయంత్రం రామాయపట్నం పోర్టులో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడిన ఆయన, ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర సంస్థ నిధులతో అమలు కావడం ప్రశంసనీయం అన్నారు.