అమ్మ వాసవీ సేవా ట్రస్ట్ విద్యానిధి ప్రారంభం

అమ్మ వాసవీ సేవా ట్రస్ట్ విద్యానిధి ప్రారంభం

VSP: అమ్మా వాసవీ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యానిధి ప్రారంభించారు. ఈ నిధికి గాజువాకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బొగ్గరపు తాతాజీ-సుబ్బలక్ష్మి దంపతులు రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.