జపాన్ మాస్టర్స్: రెండో రౌండ్‌లో ప్రణయ్ ఓటమి
జపాన్ మాస్టర్స్‌లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ తేలిపోయాడు. డెన్మార్క్ షట్లర్ రాస్మస్ గెమ్కే ధాటికి కంగుతున్నాడు. తొలి రౌండ్‌లో పర్వాలేదనిపించిన ప్రణయ్.. రెండో రౌండ్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో రెండు సెట్లలో వెనుకబడిన ప్రణయ్ ఓటమి పాలయ్యాడు.