టీటీడీ ఛైర్మన్‌ను తొలగించాలని డిమాండ్
సత్యసాయి: టీటీడీ పవిత్రతను కాపాడేలా బీఆర్ నాయుడును వెంటనే ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని YCP రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతి రెడ్డి డిమాండ్ చేశారు. హిందూపురం నియోజకవర్గ ఇంఛార్జ్ దీపిక ఆధ్వర్యంలో శనివారం పేట వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.