VIDEO: పాము కాటుకు గురైన ఉద్యోగి

VIDEO: పాము కాటుకు గురైన ఉద్యోగి

TPT: శ్రీకాళహస్తి డిగ్రీ మెన్స్ కళాశాలలో రామయ్య అనే ఉద్యోగి కళాశాల ఆవరణలో పాముకాటుకు గురైయ్యాడు. సదరు ఉద్యోగి గ్రంథాలయంలో విధులు నిర్వహిస్తుంటాడు. ఇవాళ యథావిథిగా విధి నిర్వహణలో పుస్తకాలు సర్దుకుంటుండగా పాము కరిచింది. దీంతో హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు స్పందించి వైద్యం అందిస్తున్నారు.