హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయం

హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయం

TG: ప్రముఖ OTT వేదిక, ప్రపంచస్థాయి VFX అండ్‌ వర్చువల్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌.. ‘నెట్‌ఫ్లిక్స్‌ స్టూడియోస్‌’ HYDలో తన కార్యాలయం ప్రారంభించనుంది. ఈ కార్యాలయాన్ని ఈ నెల 12న CM రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో అడుగు పెట్టి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విస్తరణ చేపడుతోంది.