వైఎస్ షర్మిలకు సీఎం చంద్రబాబు విషెస్
AP: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ వైరం పక్కనపెట్టి, సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. 'ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నా' అని సీఎం పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.