మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ అనంతరంలో డ్రైనేజీ నిర్మాణ పనులను పరీశీలించిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి
➢ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత.. 24 గంటల్లో 10.2 డిగ్రీలు ఉష్ణోగ్రత
➢ గ్రామాభివృద్ధి చేసే వ్యక్తినే సర్పంచ్‌గా ఎన్నుకోవాలి: ఎంపీ డీకే అరుణ
➢ జిల్లా వ్యాప్తంగా 120 నవోదయ సీట్లు.. 7,115 మంది విద్యార్థుల పోటీ