VIDEO: చాగలమర్రిలో కుక్కలు స్వైర విహారం

VIDEO: చాగలమర్రిలో కుక్కలు స్వైర విహారం

NDL: మండల కేంద్రమైన చాగలమర్రిలో కుక్కలు విపరీతంగా స్వైర విహారం చేస్తున్నాయి. పిల్లలు, పెద్దలు, వాహనదారులు బయటికి రావాలంటే బిక్కు బిక్కుమంటూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్ని సార్లు అధికారులకు మొరపెట్టుకున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.